Surprise Me!

T Natarajan Says His Daughter's Birth Proved To Be Lucky | Oneindia Telugu

2020-11-13 2 Dailymotion

Medium pacer T Natarajan has replaced spinner Varun Chakravarthy in india vs australia tour. T Natarajan to shave off his beard, says his daughter's birth proved to be lucky
#TNatarajan
#Natarajan
#ThangarasuNatarajan
#Teamindia
#Indvsaus
#Indiavsaustralia
#Indvsaus2020
#DavidWarner
#Ipl2020
#SunRisersHyderabad
#Srh

ఐపీఎల్ 2020 సీజన్‌లో అద్భుత యార్కర్లతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ తంగరసు నటరాజన్‌ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికైన విషయం తెలిసిందే. తొలుత బ్యాకప్ బౌలర్‌గా ఎంపిక చేసిన టీమిండియా సెలెక్షన్ కమిటీ.. ఆ తర్వాత టీ20 జట్టులోకి తీసుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయంతో ఈ పర్యటన నుంచి తప్పుకోగా.. అతని స్థానంలో ఈ తమిళనాడు పేసర్‌కు అవకాశం కల్పించింది

Buy Now on CodeCanyon